neelahamsa.blogspot.com
నీలహంస: March 2015
http://neelahamsa.blogspot.com/2015_03_01_archive.html
రామచంద్రుడు రాజు కాకపోయింటే బాగుండేది! మిత్రులూ! వాస్తవానికి వనవాసానికి వెళ్ళే సమయానికి రామ చంద్రుడు రాజు అయ్యుంటే బాగుండేది. సీతమ్మవారిని అడవులకి పంపించే సమయానికి రామచంద్రుడు రాజు కాకపోయింటే బాగుండేది. ప్రజామోద్యంగా ప్రజారంజకంగా పరిపాలించడం రాజు విధి! రామ చంద్రుండు అదే తు.చ. తప్పకుండా "ధర్మంగా" చేశాడు. కాని., ,. ఇక్కడ ఇంకో అతి ముఖ్య మైన విషయం చెప్పుకోవాలి . వారి గొప్ప జీవన విధానం! అందరూ రాముని మీద ఆడి పోసుకునే వాళ్ళే! వాల్లకి వివాదాలే కావాలి! దానిని కాపాడుకోవల&#...అలాంటి అవకాశ...ముక్క...దిక...
neelahamsa.blogspot.com
నీలహంస: అవి వారి ద్వంద్వ-ప్రమాణాలని తెలుపుతున్నది!
http://neelahamsa.blogspot.com/2015/10/blog-post.html
అవి వారి ద్వంద్వ-ప్రమాణాలని తెలుపుతున్నది! అవి వారి ద్వంద్వ-ప్రమాణాలని తెలుపుతున్నది! ఇప్పుడు తెలిసొస్తుంది. వారు అప్పుడు కూడా ఇలాగే చేసున్నాబాగుండు. వారు ఒక సమస్యగా తెలియకపోయేవారు. పండు చీకి టెంక ఇచ్చినట్టు లాభాలూ మర్యాదలూ మన్ననలు అన్నీ పొంది ఇపుడు అవాఋడులు. వాపసిచ్చేస్తున్నరు. అయినా 84 నుండి జరుగుతుంటే. ఇప్పుడే ఎందుకు? ఎంతమంది వెనక్కి ఇచ్చారు? అవిమాత్రమేనా? రితోషకాలు? వాటితో పొందిన ఆస్తులు? వాటిపై చేసిన వాగ్దానాలు? తెప్పించుకున్న పేరు? Anyway giving awareness is my contribution for the pseudo world!
neelahamsa.blogspot.com
నీలహంస: చెడ్డకాలనికున్న మంచి తనం అదే....
http://neelahamsa.blogspot.com/2015/04/blog-post.html
చెడ్డకాలనికున్న మంచి తనం అదే. చెడ్డకాలనికున్న మంచి తనం అదే,. కలకాలం కుదురుగా ఉండలేకపోయింది! సంసారసంద్రం లో సారమసలుండదు. ఎంత అలసినా ఆ ఈతకి తీరమసలుండదు. ఎన్ని సార్లు నచ్చ చెప్పిందో ఈ చెడ్డకాలం. బతుకుతీపికి మాత్రం అంతమసలుండదు. చెడ్డకాలనికున్న మంచి తనం అదే,. కలకాలం కుదురుగా ఉండలేకపోయింది! బరువెక్కిన భారాల బంధాలు తెంపింది. అంతరంగాల మధ్య శూన్యాన్ని నింపింది. ఎన్ని సార్లు బుద్ధి. చెప్పిందో. చెడ్డకాలం. చెడ్డకాలనికున్న మంచి తనం అదే,. April 17, 2015 at 10:34 PM. April 18, 2015 at 12:46 PM. April 20, 2015 at 3:10 PM.
neelahamsa.blogspot.com
నీలహంస: October 2015
http://neelahamsa.blogspot.com/2015_10_01_archive.html
అవి వారి ద్వంద్వ-ప్రమాణాలని తెలుపుతున్నది! అవి వారి ద్వంద్వ-ప్రమాణాలని తెలుపుతున్నది! ఇప్పుడు తెలిసొస్తుంది. వారు అప్పుడు కూడా ఇలాగే చేసున్నాబాగుండు. వారు ఒక సమస్యగా తెలియకపోయేవారు. పండు చీకి టెంక ఇచ్చినట్టు లాభాలూ మర్యాదలూ మన్ననలు అన్నీ పొంది ఇపుడు అవాఋడులు. వాపసిచ్చేస్తున్నరు. అయినా 84 నుండి జరుగుతుంటే. ఇప్పుడే ఎందుకు? ఎంతమంది వెనక్కి ఇచ్చారు? అవిమాత్రమేనా? రితోషకాలు? వాటితో పొందిన ఆస్తులు? వాటిపై చేసిన వాగ్దానాలు? తెప్పించుకున్న పేరు? Anyway giving awareness is my contribution for the pseudo world!
telugumanasulu.blogspot.com
తెలుగు మనసులు: మిశ్రమం
http://telugumanasulu.blogspot.com/p/blog-page_4789.html
సినిమాలు. హాస్యం. విద్య,వైజ్ఞానం. సాహిత్యం. మిశ్రమం. కొత్త బ్లాగు చేర్చండి. లంకె వేయండి. మిశ్రమం. నచకి "బ్లాగో". Http:/ nachaki.wordpress.com/. నీలి మేఘం. Http:/ telugu-poolathota.blogspot.com/. Http:/ aloori.blogspot.com/. అక్షర’సత్యా’లు. Http:/ sathyavachanalu.blogspot.com/. Http:/ neelahamsa.blogspot.com/. అన్వేషి. Http:/ mahavarnam.blogspot.com/. ఒక మంచి మాట. Http:/ anvvapparao.blogspot.com/. ణమానిని తెలుగు. Http:/ konamanini.blogspot.com/. స్వాతి ముత్యం. Http:/ oosulu.blogspot.com/. 8203; ...
neelahamsa.blogspot.com
నీలహంస: February 2011
http://neelahamsa.blogspot.com/2011_02_01_archive.html
బిడల్లారా! సీతనైన నేను వాత్సల్యం తో నా అంతరంగాన్ని మీకు తెలియ జేయాలనుకుంటున్నా! బిడల్లారా! సీతనైన నేను వాత్సల్యం తో నా అంతరంగాన్ని మీకు తెలియ జేయాలనుకుంటున్నా! నాకు లేని భాధ వీళ్ళకెందుకో అర్థం కావడం లేదు. కలికాలం అంటే ఇదేనేమో. అవగాహన తో ప్రేమలతో మాసలుకుంటాం! నేను క్షత్రయ వనితని! రామచంద్రునితో దాదాపు 10,000 సంవత్సరాలు సుఖ సంతోషాలతో కాపురం చేసిన దానిని! రావణుడి చెర నుండి విడివడిన తరువార 10,000 సంవత్సరాల సౌకĺ...నేను రావణుని చెర నుంది పారపో...నారాముని మనసు నొప...రావణుని చె...అగ్నĹ...
neelahamsa.blogspot.com
నీలహంస: April 2015
http://neelahamsa.blogspot.com/2015_04_01_archive.html
అప్పుడు ఆ ప్రేమ పెళ్ళిలు చేసుకున్న ఈ తరం పెద్దలే , ఇప్పటి జంటలు "సహజీవనం" (living relationship) చేస్తుంటే పెడబొబ్బలు పెడుతున్నారు-మొత్తుకుంటున్నారు-బాధపడుతున్నారు. పైగా "అసహజమైన" మార్పులని "ఇది సహజమే" అనే మూర్ఖులూ లేకపోలేరు. ఒకప్పుడు స్త్రీ పురుషుల మధ్య సమానత్వానికి సంబంధిన్చిన "గొడవలు" ఉండకపొయేవి. స్త్రీ తన భర్త చనిపొతే ఎలాగైతే బొట్టూ-తాలిబొట్టూ తీసేసేదో, అలాగే. నేడు పురుషుడు సప్రదాయబద్దంగా కనబడడు. వాటి గురించి ఎవ్వరూ మాట్లాడరు! ఇద్దరికీ). Lack of collective responsibility ). వీటిని అద...సంస్...
neelahamsa.blogspot.com
నీలహంస: April 2013
http://neelahamsa.blogspot.com/2013_04_01_archive.html
కవిత్వమంతా మూర్ఖత్వమే . కవిత్వమంతా మూర్ఖత్వమే. మాటలు పెంచిన మమత్వమే. మారిందీ లేదూ మార్చిందీ లేదు. బతుకులో విలివల్ని కూర్చింది లేదు. పిలిచిందీ లేదు పలికిందీ లేదు. ఆర్తులకి హస్తాన్ని చాచింది లేదు. నా కవిత్వమంతా మూర్ఖత్వమే. మాటలు పెంచిన మమత్వమే. కదిలిందీ లేదు కదిపిందీ లేదు. జడమైన హృదయాల కుదుపింది లేదు. తెలిసిందీ లేదు తెలిపేదీ లేదు. మనసుల్నీ తట్టీ ఆడిగింది లేదు. నా కవిత్వమంతా మూర్ఖత్వమే. మాటలు పెంచిన మమత్వమే. కోరిందీ లేదు ఇచ్చిందీ లేదూ. మాటలు పెంచిన మమత్వమే. Subscribe to: Posts (Atom). మేవ జయతే.
neelahamsa.blogspot.com
నీలహంస: June 2014
http://neelahamsa.blogspot.com/2014_06_01_archive.html
ఎడబాటని ఎవడన్నాడు. ఎడబాటని ఎవడన్నాడు. కలిసున్నది మనమేనాడు. నీ గుర్తులు వెన్నెల వనమై. తోడొచ్చేదే నాతోడు . ఆ చిలకా ఈ గొరెంకా. కలిసున్నది అసలెందాక. ఏ కొమ్మన గడిపామో రేయి. ఆ తరువూ నేడేదింక . నిన్నెవరితో పోల్చుకునేది. నీలా మరి ఎవరుండేది. ఈ ఎండిన గుండెని తడిపి. నన్నెవరు బ్రతికించేది. ఆకాలం అయిపోయింది. ఆవేదనే వరమైయ్యింది. నువ్ చేసి వెల్లిన గాయం. అరచేతిన బరువైయ్యింది. ఈ గాయానికి అన్నీ తెలుసు. చెబుతున్నా వినదీ మనసు. నడివీధిలో ఇపుడే ఎందుకు. వేదనవై వదలవు చేయి. Subscribe to: Posts (Atom). View my complete profile.